🚚 Shipping Policy
At Moksham Divine Store, we deliver the spiritual items you order to your doorstep with the utmost care.
- Order Processing Time
After you place an order, we take one day to pack the items (particularly photo frames). - Delivery Estimates
Generally, once an order has been dispatched, it may take 5 to 7 business days to reach your address.
Delivery times may vary slightly depending on your geographical location. - Shipping Partners
We utilize leading courier services, such as Shiprocket, to ensure your orders are delivered quickly and securely. - Order Tracking
As soon as your order is shipped, we will send the corresponding tracking ID to your email address or WhatsApp number. - Damages Policy
We employ robust packaging methods for delicate items, such as photo frames. In the unlikely event that an item is damaged during transit, please contact us immediately.
As these frames are custom-made specifically for you, we do not accept returns.
However, if you can provide evidence that the item is either partially or completely damaged, we will send you a brand-new replacement.
🚚 షిప్పింగ్ పాలసీ (Shipping Policy)
మోక్షం డివైన్ స్టోర్ లో మీరు ఆర్డర్ చేసిన ఆధ్యాత్మిక వస్తువులను అత్యంత జాగ్రత్తతో మీ వద్దకు చేరవేస్తాము.
- ఆర్డర్ ప్రాసెసింగ్ సమయం (Processing Time)
మీరు ఆర్డర్ చేసిన తర్వాత, మేము ఆ వస్తువులను (ముఖ్యంగా ఫోటో ఫ్రేమ్‌లు) ప్యాక్ చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటాము
- డెలివరీ సమయం (Delivery Estimates)
సాధారణంగా ఆర్డర్ పంపిన తర్వాత, అది మీ చిరునామాకు చేరడానికి 5 నుండి 7 పని దినాలు సమయం పట్టవచ్చు.
ప్రాంతాన్ని బట్టి ఈ సమయంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
- షిప్పింగ్ భాగస్వాములు (Shipping Partners)
మేము మీ ఆర్డర్లను వేగంగా మరియు సురక్షితంగా పంపడానికి Shiprocket వంటి ప్రముఖ కొరియర్ సర్వీసులను ఉపయోగిస్తాము.
- ట్రాకింగ్ వివరాలు (Order Tracking)
మీ ఆర్డర్ షిప్ అయిన వెంటనే, దానికి సంబంధించిన ట్రాకింగ్ ఐడిని మీ ఇమెయిల్ లేదా వాట్సాప్ నంబర్‌కు పంపిస్తాము.
- డ్యామేజ్ పాలసీ (Damages)
ఫోటో ఫ్రేమ్స్ వంటి సున్నితమైన వస్తువుల విషయంలో మేము గట్టి ప్యాకింగ్ చేస్తాము. ఒకవేళ రవాణాలో వస్తువు దెబ్బతింటే, వెంటనే మమ్మల్ని సంప్రదించగలరు.
ఈ frames ప్రత్యేకంగా మీ కోసం చేసినవి కనుక రిటర్న్ తీసుకోవడం జరగదు.
వస్తువు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నట్లు మీరు చూపించగలిగితే మీకు మరొక కొత్త వస్తువు ఖచ్చితంగా పంపగలము

