“Bring Positivity & Divine Inspiration Into Your Everyday Life”
Moksham Creations & Trading
Divine & Inspiration Store
మహర్షుల సూక్తులు, స్పూర్తి ఇచ్చే కొటేషన్లతో Table Photo Frames మా ప్రత్యేకత

ఒక ఫ్రేమ్… ఒక ఆలోచన… ఒక మార్పు.
కేవలం అలంకరణ కాదు…
ప్రతి రోజు మనసుకు దారి చూపే ప్రేరణ.
మీ టేబుల్ మీద కనిపించే మాటలు… మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
మహర్షుల జ్ఞానం & modern inspiration కలయిక

ప్రతి రోజు మనసుకు ఒక మంచి ఆరంభం
ఒక స్పూర్తిదాయకమైన మాట… మన ఆలోచనలను మార్చగల శక్తి కలిగి ఉంటుంది.
మీ టేబుల్‌పై ఉండే ప్రతి Moksham Frame — కేవలం అలంకరణ కాదు, ఒక positive reminder. మహర్షుల ఫోటో మీ ముందు ఉంటే వారి నిశ్చలమైన చూపులు మీ ఆఫీసులో ప్రశాంత వాతావరణాన్ని కలుగజేస్తాయి, ఇది మీకు ఒత్తిడిని తగ్గించి మనస్సుకు నెమ్మదిని ఇస్తుంది.

కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం
ప్రతి రోజు సానుకూల ఆలోచనలతో రోజు ప్రారంభమవుతుంది
కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది
పిల్లల్లో మంచి విలువలు, ప్రేరణ పెరుగుతుంది
Meditation & Prayer corners కి divine touch ఇస్తుంది
ఇంటి అలంకరణకు meaningful elegance తీసుకొస్తుంది

ఎందుకు Moksham Frames ప్రత్యేకం?
మహర్షుల జ్ఞానం & modern inspiration కలయిక
Handcrafted premium table décor
Telugu & English inspirational quotes
Perfect choice for Home, office, study table, gifting

🔥 పవిత్రత • రక్షణ • శాంతి
అరుణాచల విభూతి ఉచితం
ప్రతి ఫ్రేమ్ తో ఉచితంగా అరుణాచలం నుండి తీసుకువచ్చిన పవిత్ర విభూతి పంపబడును.
మనసుకు శాంతి, చైతన్యం మరియు ఆధ్యాత్మిక రక్షణను అందిస్తుంది.
ప్రతిరోజూ ధరించడం ద్వారా ప్రశాంతత మరియు దైవభావం పెరుగుతాయి.
ధ్యానం, ప్రార్థన మరియు పూజ సమయంలో ఉపయోగించవచ్చు.

🙏ప్రేరణ • జ్ఞానం • అనుగ్రహం
రమణ మహర్షి పాకెట్ ఫోటో ఉచితం
ఆత్మ విచారణ బోధించిన భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి పవిత్ర చిత్రము.
ఎక్కడైనా వెంట తీసుకెళ్లడానికి అనుకూలమైన పాకెట్ సైజ్.
ఆయన కరుణ, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక ప్రసన్నతను గుర్తు చేస్తుంది.
ధ్యానం మరియు అంతర్ముఖ జీవనానికి ప్రేరణనిస్తుంది.

🌱పవిత్రత • ఆరోగ్యం • శ్రేయస్సు
తులసి గింజలు ఉచితం
పవిత్ర తులసి మొక్క గింజలు ఉచితంగా పంపబడును. ఇంట్లో నాటడం ద్వారా సాత్విక వాతావరణం, ఆక్సిజన్ మరియు ఆరోగ్యం లభిస్తాయి.
తులసి ఇంట్లో ఉండటం లక్ష్మీ కటాక్షం, ధనసమృద్ధి మరియు పాజిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు.
ప్రకృతితో అనుబంధాన్ని పెంచే చిన్న పవిత్ర కానుక.

Not Just a Box…
ప్రతి Moksham Box మీ జీవితంలో శాంతి, స్పూర్తి, భక్తి మరియు సానుకూలతను నింపేందుకు ప్రేమతో రూపొందించబడింది.
ఇది కేవలం ఒక గిఫ్ట్ బాక్స్ కాదు…
ప్రతిరోజూ మీ మనసుకు ధైర్యం, ప్రశాంతత మరియు దైవ అనుభూతిని అందించే ప్రత్యేక అనుభవం.

🚚 FREE DELIVERY
✨ ఎందుకు మా Delivery ప్రత్యేకం?
📦 Safe & Secure Packaging
🚚 Pan India Free Delivery
🤍 Delivered With Care
🌿 Eco Friendly Packing
🙏 Blessings Packed With Every Order
Begin Your Spiritual Journey
మా ఆత్మీయులు చెప్పిన మాటలు
“నేను మోక్షం క్రియేషన్స్ నుండి రమణ మహర్షి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. ఆ చిత్రంలోని స్పష్టత (High Quality) చూస్తుంటే మహర్షి ప్రత్యక్షంగా నా ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. హాల్ లో టీవి దగ్గర పెట్టాను. ఒక కొత్త దివ్యత్వం వచ్చినట్లుంది. pocket ఫోటో కూడా చాలా బాగుంది. ఎప్పటికీ నా పాకెట్ లో ఉంటుంది. thank you for moksham team “
S. Nagaraju; Nandyala
“నా ఆఫీస్ టేబల్ పైన స్ఫూర్తినిచ్చే కొటేషన్ ఫ్రేమ్ ఉంచుకున్నాను. అప్పటి నుంచి నాలోని టెన్షన్ తగ్గి, ఒక ప్రశాంతత కలుగుతుంది. ఇమేజ్ క్వాలిటీ మరియు డిజైన్ చాలా బాగుంది. ముఖ్యంగా తులసి విత్తనాలు పంపడం చాల అద్భుతంగా అనిపించింది. ధన్యవాదాలు”
Anil Kumar, Hyderabad
“ఆన్‌లైన్ బిజినెస్‌లో ప్యాకేజింగ్ గురించి నాకు ఎప్పుడూ భయం ఉండేది. కానీ మోక్షం క్రియేషన్స్ వారు పంపిన ఫ్రేమ్ ఏమాత్రం దెబ్బతినకుండా చాలా భద్రంగా అందింది. తులసి గింజలు పంపడం చాలా హ్యాపీ గా ఉంది. వారి సర్వీస్ అద్భుతం!”
Krishanaveni, Hyderabad
“మహర్షుల సూక్తులతో ఉన్న టేబుల్ ఫోటో ఫ్రేమ్స్ నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రతిరోజూ ఉదయం ఆ కొటేషన్ చూడగానే నాకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. విభూతి చాలా సువాసనగా, పవిత్రంగా ఉంది.”
VijayaKumari, Vijayawada
“నేను ‘Moksham Telugu’ యూట్యూబ్ ఛానెల్ క్రమం తప్పకుండా చూస్తుంటాను. ఆ ఛానెల్ స్ఫూర్తితోనే ఇక్కడ ఆర్డర్ ఇచ్చాను. కేవలం వస్తువు మాత్రమే కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మా ఇంటికి తెచ్చారు. మీరు పంపిన విభూతిని రోజు పెట్టుకుంటున్నాను.”
సరోజమ్మ
“నేను వెతుకుతున్న ఆధ్యాత్మిక స్పూర్తిని ఇచ్చే కొటేషన్లతో కూడిన టేబుల్ ఫోటో ఫ్రేమ్స్ నాకు Moksham Creations లో దొరికాయి. ముఖ్యంగా మహర్షుల సూక్తులు ఉన్న డిజైన్ నా వర్క్ టేబుల్‌పై అద్భుతంగా కనిపిస్తుంది. మీరు వాడుతున్న ఇమేజెస్ High Quality లో ఉంది ధన్యవాదాలు!”
RadhaKrishna, Nellore









