Description
Moksham | Ayyappa Swamy Best Telugu Quotes Photo Frame | AYYATF001 | Size 4×6 | Wall & Tabletop Picture Frame for Home Décor and Gifting
Ayyappa Swamy Quotes Photo Frame :
దివ్యమైన అయ్యప్ప స్వామి ఫోటో ఫ్రేమ్ – మీ ఇంట్లో ప్రశాంతతకు చిరునామా! అయ్యప్ప ప్రశాంత వదనం మీ పూజా గదిలో, హాలులో లేదా ఆఫీసు లో ఉంటే, ఆ ప్రదేశమంతా ఒక దివ్యమైన శక్తితో నిండిపోతుంది. దీక్షలో ఉన్న స్వాములకు, అయ్యప్ప భక్తులకు ఆధ్యాత్మిక చింతనను, సానుకూల దృక్పథాన్ని (Positive vibes) పంచడానికి ఇది ఒక చక్కని సాధనం. ఒక మంచి మాట మన ఆలోచనా విధానాన్ని మారుస్తుంది అంటారు. ఈ ఫ్రేమ్ కేవలం ఒక అలంకారం మాత్రమే కాదు, మనల్ని నిత్యం సన్మార్గంలో నడిపించే ఒక చిన్న గురువు లాంటిది.
అత్యాధునిక డిజైన్‌తో, క్లాసిక్ లుక్‌లో లభించే ఈ ఫ్రేమ్ ఏ గోడకైనా కొత్త కళను తెస్తుంది.
ఎందుకు కొనాలి?: ఒత్తిడితో కూడిన ఈ రోజుల్లో, మహర్షి చిరునవ్వు వైపు ఒక్క నిమిషం చూస్తే చాలు, మనసు తేలికపడుతుంది.
నాణ్యత: అత్యుత్తమ క్వాలిటీతో, మన్నికైన ఫ్రేమింగ్‌తో 4×6 ఇంచు సైజ్ లో రూపొందించబడింది. కావున మీ టేబుల్ పైన కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అలంకారం. ప్రీమియం: రమణ మహర్షి ఫోటో ఫ్రేమ్ – ఆధ్యాత్మిక కానుకలకు ఉత్తమ ఎంపిక!
ప్రత్యేకతలు: క్వాలిటి ప్రింటింగ్. దుమ్ము, ధూళి పడకుండా సులభంగా శుభ్రం చేసుకునే సౌలభ్యం acrylic sheet అందమైన ఫ్రేమ్ వర్క్.
ఈ రోజే ఆర్డర్ చేయండి, మీ ఇంట్లోకి అరుణాచల రమణుని ఆహ్వానించండి! ఇంటి వాతావరణాన్ని పాజిటివ్‌గా మార్చడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. వెంటనే మీ సొంతం చేసుకోండి!
✨ Product Highlights
🖼 Premium Quality Table Frame
📖 Inspirational / Spiritual Quote Design
🏠 Perfect for Home, Office & Meditation Spaces
🎁 Ideal Meaningful Gift Option
🌿 Elegant & Minimal Spiritual Aesthetic
🎁 Special Gifts Included
💝 Perfect For Office Desk Décor Spiritual Gifting Housewarming Gifts Daily Motivation Meditation Corners Positive Home Atmosphere
🌸 Why Choose Moksham? “Spirituality, Inspiration, Gifting Emotion & Positive Lifestyle — అన్నీ ఒకే Box లో.” ప్రతి ఫ్రేమ్ ప్రేమతో, శ్రద్ధతో మరియు ఆధ్యాత్మిక భావంతో రూపొందించబడింది.
*** వెబ్సైట్లో చూసిన చిత్రాలకు మరియు మీకు అందే అసలు ఉత్పత్తికి ఫ్రేమ్ డిజైన్ లేదా రంగుల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.
*** నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదు, అయితే లభ్యతను బట్టి ఫ్రేమ్ డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
భక్తి సంబంధిత విషయాల కోసం మా moksham telugu యూట్యూబ్ ఛానెల్లో చూడండి












Reviews
There are no reviews yet.